(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.332. అధ్యాయః 332
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి శుకోత్పత్తిప్రకారకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 12-332-0x(6542)(78892)
స లబ్ధ్వా పరమం దేవాద్వరం సత్యవతీసుతః।
అరణీం తు తతో గృహ్య మమంథాగ్నిచికీర్షయా॥ 12-332-1(78893)
అథ రూపం పరం రాజన్బిభ్రతీం స్వేన తేజసా।
ఘృతాచీం నామాప్సరసమపశ్యద్భగవానృషిః॥ 12-332-2(78894)
ఋషిరప్సరసం దృష్ట్వా సహసా కామమోహితః।
అభవద్భగవాన్వ్యాసో వనే తస్మిన్యుధిష్ఠిర॥ 12-332-3(78895)
సా చ దృష్ట్వా తదా వ్యాసం కామసంవిగ్నమానసం।
శుకీ భూత్వా మహారాజ ఘృతాచీ సముపాగమత్॥ 12-332-4(78896)
స తామప్సరసం దృష్ట్వా రూపేణాన్యేన సంవృతాం।
శరీరజేనానుగతః సర్వగాత్రాతిగేన హ॥ 12-332-5(78897)
స తు ధైర్యేణ మహతా నిగృహ్ణన్హృచ్ఛయం మునిః।
న శశాక నియంతుం తద్వ్యాసః ప్రవిసృతం మనః।
భావిత్వాచ్చైవ భావస్య ఘృతాచ్యా వపుషా హృతః॥ 12-332-6(78898)
యత్నాన్నియచ్ఛతస్తస్య మునేరగ్నిచికీర్షయా।
అరణ్యామేవ సహసా తస్య శుక్రమవాపతత్॥ 12-332-7(78899)
సోఽవిశంకేన మనసా తథైవ ద్విజసత్తమః।
అరణీం మమంథ బ్రహ్మర్షిస్తస్యాం జజ్ఞే శుకో నృప॥ 12-332-8(78900)
శుక్రే నిర్మథ్యమానే స శుకో జజ్ఞే మహాతపాః।
పరమర్షిర్మహాయోగీ అరణీగర్భసంభవః॥ 12-332-9(78901)
యథాఽధ్వరే సమిద్ధోఽగ్నిర్భాతి హవ్యముదావహన్।
తథారూపః శుకో జజ్ఞే ప్రజ్వలన్నివ తేజసా॥ 12-332-10(78902)
విభ్రత్పితుశ్చ కౌరవ్య రూపవర్ణమనుత్తమం।
బభౌ తదా భావితాత్మా విధూమోఽగ్నిరివజ్వలన్॥ 12-332-11(78903)
తం గంగా సరితాం శ్రేష్ఠా మేరుపృష్ఠే జనేశ్వర।
స్వరూపిణీ తదాఽభ్యేత్య స్నాపయామాస వారిణా॥ 12-332-12(78904)
అంతరిక్షాచ్చ కౌరవ్య దండః కృష్ణాజినం చ హ।
పపాత భువి రాజేంద్ర శుకస్థార్థే మహాత్మనః॥ 12-332-13(78905)
జేగీయంతే స్మ గంధర్వా ననృతుశ్చాప్సరోగణాః।
దేవదుందుభయశ్చైవ ప్రావాద్యంత సహస్రశః॥ 12-332-14(78906)
విశ్వాసుశ్చ గంధర్వస్తథా తుంబురునారదౌ।
హాహా హూహూశ్చ గంధర్వౌ తుష్టువుః శుకసంభవం॥ 12-332-15(78907)
తత్ర శక్రపురోగాశ్చ లోకపాలాః సమాగతాః।
దేవా దేవర్షయశ్చైవ తథా బ్రహ్మర్షయోఽపి చ॥ 12-332-16(78908)
దివ్యాని సర్వపుష్పాణి ప్రవవర్ష చ మారుతః।
జంగమం స్థావరం చైవ ప్రహృష్టమభవజ్జగత్॥ 12-332-17(78909)
తం మహాత్మా స్వయం ప్రీత్యా దేవ్యా సహ మహాద్యుతిః।
జతామాత్రం మునేః పుత్రం విధినోపానయత్తదా॥ 12-332-18(78910)
తస్య దేవేశ్వరః శక్రో దివ్యమద్భుతదర్శనం।
దదౌ కమండలుం ప్రీత్యా దేవవాసాంసి చాభిభో॥ 12-332-19(78911)
హంసాశ్చ శతపత్రాశ్చ సారసాశ్చ సహస్రశః।
ప్రదక్షిణమవర్తంత శుకాశ్చాషాశ్చ భారత॥ 12-332-20(78912)
ఆరణేయస్తతో దివ్యం ప్రాప్య జన్మ మహాద్యుతిః।
తత్రైవోవాస మేధావీ బ్రహ్మచారీ సమాహితః॥ 12-332-21(78913)
ఉత్పన్నమాత్రం తం వేదాః సరహస్యాః ససంగ్రహాః।
ఉపతస్థుర్మహారాజ యథాఽస్య పితరం తథా॥ 12-332-22(78914)
బృహస్పతిం చ వవ్రే స వేదవేదాంగభాష్యవిత్।
ఉపాధ్యాయం మహారాజ ధర్మమేవానుచింతయన్॥ 12-332-23(78915)
సోఽధీత్య నిఖిలాన్వేదాన్సరహస్యాన్ససంగ్రహాన్।
ఇతిహాసం చ కార్త్స్న్యేన ధర్మశాస్త్రాణి చాభిభో॥ 12-332-24(78916)
గురవే దక్షిణాం దత్త్వా సమావృత్తో మహామునిః।
ఉగ్రం తపః సమారేభే బ్రహ్మచారీ సమాహితః॥ 12-332-25(78917)
దేవతానామృషీణాం చ బాల్యేఽపి స మహాతపాః।
సంమంత్రణీయో మాన్యశ్చ జ్ఞానేన తపసా తథా॥ 12-332-26(78918)
న త్వస్య రమతే బుద్ధిరాశ్రమేషు నరాధిప।
త్రిషు గార్హస్థ్యమూలేషు మోక్షధర్మానుదర్శినః॥ ॥ 12-332-27(78919)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ద్వాత్రింశదధికత్రిశతతమోఽధ్యాయః॥ 332॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-332-1 అరణీ సహితే గృహ్యేతి ఝ. పాఠః। తత్ర అరణీ ద్వే అధరోత్తరే సహితే మిథునరూపే ఇత్యర్థః॥
12-332-4 సా చ కృత్వా తదా వ్యాసమితి డ. ధ. పాఠః॥
12-332-9 శుకే నిర్మథ్యమానే జాతత్వాత్ శుక ఇతి రేఫలోపేనాస్య నామ కృతం॥
12-332-12 తర్పయామాస వారిణేతి ఝ. పాఠః॥
12-332-14 ఖే గాయంతి స్మ గంధర్వా ఇతి ట. పాఠః॥
12-332-18 మహాత్మా మహాదేవః ఉపానయత్ స్వశిష్యం కృతవానితి సంబంధః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.